VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : గ్రామాలలోని పేదలు నివసించే ప్రాంతాలలో జ్ఞానేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిభిరాలు ఏర్పాటు చేసి వైద్య సేవలు అందిస్తున్నామని సంస్థ చైర్మన్ షేక్ జాన్ సైదా అన్నారు ఆదివారం యడ్లపాడు మండలం బోయపాలెం గ్రామములో ఉచిత మెగా కంటి వైద్య శిభిరంలో జాన్ సైదా ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడారు అనంతరం గ్రామ ప్రజలకు వఉద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా కళ్ళ జోళ్ళను పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో 15వ వార్డు జాలాది సుబ్బారావు కొక్కిరి చిట్టిబాబు అత్తోట శ్యామ్ నలమాల సుబ్బారావు బోయపాలెం వైస్సార్సీపీ నాయకులు షేక్ రసూల్ సయ్యద్ అమీర్ జానీ సయ్యద్ ముక్తుమ్ వై ఎస్ కరిముల్లా వంకాయలపాడు మస్తాన్ వలి మానుకొండ శేషిరెడ్డి శ్రీకాంత్ రెడ్డి లాలు ఆషిక్ తదితరులు పాల్గొన్నారు
*విలేకరులు కావలెను* *VM NEWS * VM న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో జిల్లాల వారిగా రిపోర్టర్లు మరియు స్టాఫ్ రిపోర్టర్ లు జోనల్ కోఅర్డినేటర్లు నియోజకవర్గం ఇన్ ఛార్జీలు అన్ని ప్రాంతాలలో పనిచేయుటకు కావలెను. సీనియర్ లకు ప్రాముఖ్యత మరియు రిపోర్టర్ గా చేయలనుకున్నవారికి మరియు అవకాశం కోసం ఎదురుచూస్తున్నా కొత్త వారికి కూడ మంచి అవకాశం అర్హత: 1.టెన్త్ 2. ఇంటర్ 3. డిగ్రి మరియు తెలుగు వ్రాయటం చదవటం ఉండాలి. సామాజిక స్పృహ,వార్తల సేకరణ పట్ల మక్కువ.. విలేకరులకు ఉండవలసిన ముఖ్య అర్హతలు..! మా ఛానల్ నుండి ప్రతి ఒక్కరికి ఐడికార్డు లోగో ఇవ్వబడును అసక్తికలవారు సంప్రదించండి Ph.no : 9959706801,8466005128
Admin
VM టుడే న్యూస్