VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : CI అశోక్ బాబు ని బదిలీ చేస్తారన్న ప్రచారం జరుగుతున్నందున గుంటూరు రేంజ్ పోలీస్ ఉన్నతధికారులు ఈ బదిలీని తక్షణమే నిలిపివేయాలి బహుజన సమాజ్ పార్టీ డిమాండ్ పల్నాడు జిల్లా వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ యందు SHO గా ఉన్నటువంటి B అశోక్ బాబు పై ఎలాంటి ఆరోపణలు గానీ తప్పు ఒప్పులు గానీ లేకుండా ఇక్కడి నుండి బదిలీ చేయాలని నిర్ణయించడం దురదృష్టకరం అన్యాయమని దళిత వర్గానికి చెందిన CI పైన స్థానిక పాలకులు అధికార పార్టీ నాయకులు వివక్షతో తీసుకున్న నిర్ణయమని బహుజన సమాజ్ పార్టీ వినుకొండ నియోజకవర్గ కన్వీనర్ వేల్పుల రాంబాబు ఆరోపించారు మన రాష్ట్రంలో ఏ ప్రభుత్వాలు వచ్చిన ఏన్ని పార్టీలు మారిన అధికారపార్టీ పెద్దల రాజకీయ నాయకుల అధికార దాహానికి వారి యొక్క ఓత్తిళ్ళకు బలై పోయేది SC ST BC వర్గాలకు చెందిన పోలీస్ అధికారులేనని తెలియజేశారు గతంలో వినుకొండలో CI గా పనిచేసిన B.చిన్న మల్లయ్యను బెదిరించి
ఒత్తిడికి గురిచేసి వినుకొండలోని ప్రతిపక్షాలు ప్రజాసంఘాలు ప్రత్యర్ధులపైకి ఉసుకొల్పి వారి వ్యక్తిగత కక్షలను తీర్చుకొని వారిని వాడుకొని ఆయనపై ప్రజలకు వ్యతరేక భావం వచ్చేటట్టుచేసి ఇక్కనుండి సాగనంపి చివరకు ఆయనకు ఎక్కడ పోస్టిగ్ లేకుండా చేశారు ఇటివల కాలంలో అనగా గత నెల రోజుల క్రిందట మృదు స్వభావి వివాదరహితుడు తన ఉద్యోగ కర్తవ్య నిర్వహణలో ఎలాంటి ఆరోపణలు లేనటువంటి వినుకొండ రూరల్ CI రమేష్ బాబు ని అకారణంగా బదిలీ చేశారు ప్రస్తుతం వినుకొండ పట్టణ CI అశోక్ బాబు ని అకారణంగా ఎలాంటి ఆరోపణలు లేకుండానే తాను దలితుడైనందున రాష్ట్ర స్థాయి రాజకీయ పెద్దల అండ దండలు వారికి లేనందున వివక్షతో కుట్ర పూరితంగా వారిని వినుకొండ నుండి బదిలీ చేస్తున్నారని ఈ బదిలీని నిలిపివేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అలాగే దుర్గి లో వెంకటరమణ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ మాచర్ల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేందర్ ఇంకా ఎంతోమంది ఇలాంటి దురాగతలకు గురి అవుతున్నారు ఈ విధముగా రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాలకు చెందిన పోలీస్ రెవెన్యూ అధికారులను వేదిస్తు వారిని తీవ్రమైన మానసిక ఒత్తిళ్లకు గురిచేస్తున్న దళిత వ్యతిరేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకునే రాజకీయ నాయకులకు పార్టీలకు ప్రజలు త్వరలో బుద్ది చెప్తారని తెలియ జేస్తున్నాం
*విలేకరులు కావలెను* *VM NEWS * VM న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో జిల్లాల వారిగా రిపోర్టర్లు మరియు స్టాఫ్ రిపోర్టర్ లు జోనల్ కోఅర్డినేటర్లు నియోజకవర్గం ఇన్ ఛార్జీలు అన్ని ప్రాంతాలలో పనిచేయుటకు కావలెను. సీనియర్ లకు ప్రాముఖ్యత మరియు రిపోర్టర్ గా చేయలనుకున్నవారికి మరియు అవకాశం కోసం ఎదురుచూస్తున్నా కొత్త వారికి కూడ మంచి అవకాశం అర్హత: 1.టెన్త్ 2. ఇంటర్ 3. డిగ్రి మరియు తెలుగు వ్రాయటం చదవటం ఉండాలి. సామాజిక స్పృహ,వార్తల సేకరణ పట్ల మక్కువ.. విలేకరులకు ఉండవలసిన ముఖ్య అర్హతలు..! మా ఛానల్ నుండి ప్రతి ఒక్కరికి ఐడికార్డు లోగో ఇవ్వబడును అసక్తికలవారు సంప్రదించండి Ph.no : 9959706801,8466005128
Admin
VM టుడే న్యూస్