VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : వినుకొండ పట్టణానికి నూతన సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రానున్న సింగరేసు. సాంబశివరావు రెండు మూడు రోజులలో వినుకొండ లో పదవి బాధ్యతలు స్వీకారంచున్నారు. అయన గతం లో S. i. గా ఉమ్మడి జిల్లా లో ని సత్తెనపల్లి మాచర్ల పిడుగురాళ్ల. రేపల్లె లో విధులు నిర్వహించి. C. I. గా ప్రమోషన్ మీదా నెల్లూరు జిల్లా. కలిగిరి రూరల్ సీఐ గా విధులు నిర్వహిస్తూబదిలీ పై వినుకొండ పట్టణ పోలీస్ స్టేషన్ సీఐ రానున్నారు.
Admin
VM టుడే న్యూస్