VM టుడే న్యూస్ - ఆరోగ్యం / అమరావతి : చెట్ల యొక్క బెరడు వేర్ల నుండి అనేక జబ్బులను నయం చేస్తున్న ఒక వైద్య నారాయణుడి గురించి మీకు తెలుసా క్యాన్సర్ ఏ స్థితిలో ఉన్నా కూడా వేలాది మందికి నయం చేశారనే విషయం మీకు తెలుసా అయితే ఒక్కసారి చదవండి. అందరికీ తెలియజేయండి ఆ వైద్య నారాయణుడి పేరు శ్రీ N.S.నారాయణ మూర్తి శ్రీ ఆ హాస్పిటల్ పేరు N.S.NARAYANA MURTHY CANCER TREATMENT CENTER NARSIPURA, GOUTAM PURA POST, SAGAR ROAD, SHIMOGA KARNATAKA, PHONE NO: 08183-258033 క్యాన్సర్ మెడిసిన్ ఇచ్చు శ్రీ N.S.నారాయణ మూర్తి గారు హిందీ కన్నడ భాషలలో మాట్లాడుతారు తెలుగు మాట్లాడితే అర్ధం చేసుకొంటారు రిపోర్ట్స్ లేకపోతే పేషంట్ ను చూసి మందు ఇస్తారు స్కానింగ్ రిపోర్ట్స్ వుంటే మంచిది ఒక్క క్యాన్సర్ కే కాకుండా చాలా రోగాలకు మందును ఇస్తారు. మందు వాడే విధానము కరపత్రము రూపములో ఇస్తారు ఫోన్ నంబర్ వున్నది అది 08183-258033 కానీ వ్యక్తిగతముగా కలిస్తేనే మంచిది. అపాయింట్మెంట్ అనేది లేదు Q లో ఎవరు ముందుగా వుంటే వారికి మందు ఇవ్వటం జరుగుతుంది చాలా సీరియస్ స్థితిలో వున్న పేషంట్ కు ప్రత్యేక చూడబడును
Admin
VM టుడే న్యూస్