VM టుడే న్యూస్ - ఆరోగ్యం / పల్నాడు జిల్లా : మంగళవారం ప్రపంచ జనాభా దినోత్సవం పురస్కరించుకొని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ ఆధ్వర్యంలో విద్యార్థిని విద్యార్థులకు వ్యాసరచన పోటీ కార్యక్రమంలో మరియు ప్రాథమిక ఆరోగ్య కేంద్రము చండ్రాజుపాలెం లో వైద్య ఆరోగ్యశాఖ గోడ ప్రతులను వైద్య అధికారి కేవీ కోటేశ్వరావు ఆవిష్కరించారు వైద్య అధికారి కోటేశ్వరావు మాట్లాడుతూ ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా బెల్లంకొండ మండలంలోని అన్ని గ్రామాల్లో 11వ తేదీ నుండి 27వ తేదీ వరకు కుటుంబ నియంత్రణ పద్ధతులు కుటుంబ నియంత్రణ నా పద్ధతులు గూర్చి ప్రజలకు అవగాహన సదస్సులు ఆయన తెలిపారు బిడ్డకు బిడ్డకు దూరంగా ఉంటే తల్లి కూతుర్లు కూడా సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని ఆయన తెలిపారు ఈ సందర్భంగా ఆరోగ్య విస్తరణ అధికారి శి ఖా శాంసన్ మాట్లాడుతూ భారతదేశ ము ఎదుర్కొంటున్న జనాభా సమస్య పరిష్కార మార్గాలు అనే అంశంపై 8, 9, పదవ తరగతి విద్యార్థులకు వ్యాసరచన పోటీలు బెల్లంకొండ లోని ఉన్నత పాఠశాలలో ఆయన తెలిపారు విద్యార్థిని విద్యార్థులకు ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా బహుమతులు ప్రధానం చేయనున్నట్లు ఈ కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మంగళగిరి మణికుమారి, పబ్లిక్ హెల్త్ నర్స్ రాణి, హెల్త్ సూపర్వైజర్లు భాష బేగం సచివాలయం ఆరోగ్య కార్యకర్త మధులత ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్