VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా బెల్లంకొండ లో జరుగుతున్న ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమమును పల్నాడు వైద్య ఆరోగ్య శాఖ అధికారిని జి శోభారాణి తనిఖీ నిర్వహించారు ఈ సందర్భంగా వైద్య సిబ్బందికి అనేక సూచనలు అందించారు ఫ్యామిలీ డాక్టర్ కార్యక్రమం ను పకడ్బందీగా నిర్వహించాలని రోగుల సంఖ్యనూ పెంచాలని సూచించారు గ్రామంలోని ప్రజలందరికీ అవగాహన కల్పించాల్సిన బాధ్యతఆరోగ్య,ఆశా కార్యకర్తలకు సచివాలయ సిబ్బందికి ఉందన్నారు అక్కడే జరుగుతున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమమును పరిశీలించారు రికార్డులు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు. ఆర్ సి హెచ్ పోర్టల్లో నమోదు ప్రక్రియ, పిల్లలు కిశోర బాలికల్లో గర్భిణీల్లో రక్తహీనత నివారణ, పౌష్టికాహారం ఆవశ్యకత, ఈ ఆశ యాప్ లో ఆరోగ్య సేవలో నమోదు ప్రక్రియ, ఎన్సీడీ సిడి సర్వే, ఆరోగ్యశ్రీ ఫీడ్బ్యాక్ డిశ్చార్జ్, ఫీవర్ సర్వే తదితర అంశాలపై ఆరా తీశారు అక్కడే జరుగుతున్న వ్యాధి నిరోధక టీకా కార్యక్రమమును డిఎంహెచ్ఓ పరిశీలించారు రికార్డులు పరిశీలించి సంతృప్తిని వ్యక్తం చేశారు ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రాంలో భాగంగా బెల్లంకొండ గ్రామంలో వైద్య అధికారి ఎం.సుధార్ వైద్య పరీక్షలు నిర్వహించారు. ఉచితంగా మందులు పంపిణీ చేశారు దీర్ఘకాలిక బాధపడుతున్న వారికి ఆరోగ్య అందించారు ఈ కార్యక్రమములో సూపర్వైజర్ బేగం, మిడ్ లెవెల్ హెల్త్ ప్రొవైడర్ కే సునీత సచివాలయం ఆరోగ్య కార్యకర్త ఎం మధు లత 104 వాహనం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్