VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : సత్తెనపల్లిలో గుండెపూడి వారి వీధిలోని ఫాన్సీ దుకానంలో తనికీలు చేయగా తాజమహల్ కల్తీ టీ పొడి డబ్బాలను గుర్తించిన అధికారులు 150 పెట్టెల సరుకు పట్టణ పోలీస్ స్టేషన్ తరలించారని సమచారం స్పెషల్ అధికారులు సుమారుగా మూడు లక్షల రూపాయల దొంగ సరుకు గుర్తించారని సమాచారం పట్టణంలో పలు షాపుల యజమానులు పరారీలో ఉన్నట్లు సమచారం పూర్తి సమాచారంతో రంగంలోకి దిగడంతో దొంగ వ్యాపారం నిర్వహించే వ్యాపారులకు ముచ్చెమటలు పట్టిస్తున్న అధికారులు బ్రాండెడ్ కంపెనీలకు పోటీగా డూప్లికేట్వి అమ్ముతూ ప్రజల్ని నిలువు దోపిడి చేస్తున్న వ్యాపారులు ప్రజల అనారోగ్యంపై హానీ కల్గించి ఇలా కల్తీ వ్యాపారం చేసే వారిపై కటిన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.
Admin
VM టుడే న్యూస్