Friday, 08 December 2023 09:22:04 PM
# పల్నాడు జిల్లా ఓ బి సి మహిళ మండలి అధ్యక్షురాలు గంజర్ల ఆదిలక్ష్మి ఆధ్వర్యంలో బీసీ ల కమిటీలు ఏర్పాటు # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి 67వ వర్ధంతి సందర్భంగా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన # ఐదు సంవత్సరాల లోపు చిన్నారులలో నిమోనియా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలి # మద్యం కంపెనీల యజమానుల పేర్లు ప్రజాక్షేత్రంలో పెట్టగలరా?: పురందేశ్వరి # ఆరోగ్య సురక్ష క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి: క్రోసూరు మండల స్పెషల్ ఆఫీసర్ # పాస్‌పోర్ట్‌ ప్రత్యేక డ్రైవ్‌ # వైయస్ఆర్సీపీ నాయకుడు చింతపల్లి రవి భార్య అకాల మరణం: పరామర్శించిన జల వనరుల శాఖ మంత్రి # చర్మ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న చంద్రబాబు # వైసీపీని తరిమికొడతారు:నేను సైతం నిరాహారదీక్షలో ఐటీడీపీ నాయకులు 27వ రోజు కొనసాగిన దీక్ష # మాచర్ల నియోజకవర్గం మాలల ఆత్మీయ సమావేశం ముఖ్య అతిథిగా మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్ # వైసీపీకి పుట్టగతులుండవ్‌:సైకో పోవాలి - సైకిల్ రావాలి:నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు # శ్యామ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శిఖ శాంసన్ కు ఘన సత్కారం # విద్యుత్ సమస్య కు శాస్వత పరిస్కారం: బొల్లా బ్రహ్మనాయుడు # ఏలూరు కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుల అరెస్ట్:క్రైమ్ సినిమాను తలపించిన ఏలూరులో కిడ్నాప్ ఘటన # ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రివర్యులు నల్లారి కిరణ్ మరియు బిజెపి అధ్యక్షులు దగ్గుబాటి పురందరేశ్వరిని కలిసిన.. అట్లూరి # గుడిపాడు లో జగనన్న ఆరోగ్య సురక్ష # చిలకలూరిపేట మండలం లింగుంట్ల వద్ద పిడుగుపాటు... # మహాత్మా గాంధీ, లాల్ బహుదూర్ శాస్త్రి కి చిత్రపటానికి నివాళులు అర్పించిన బొర్రా # రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి # కారంపూడిలో ఘనంగా గాంధీజయంతి వేడుకలు

ఎస్సీ వర్గీకరణ జోలికొస్తే పార్లమెంటును ముట్టడిస్తాం :గోళ్ళ అరుణ్ కుమార్ మాల మహానాడు జాతీయ అధ్యక్షులు

ఢిల్లీ

Date : 21 September 2023 11:24 AM Views : 263

VM టుడే న్యూస్ - వార్తలు / అమరావతి : రెండు తెలుగు రాష్ట్రాల ఆధ్వర్యంలో హాలోమాల చలో ఢిల్లీ కార్యక్రమం ఢిల్లీలోని ఏపీ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షులు డా గోదా జాన్ పాల్, తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు పసుల రామ్మూర్తి లతో పాటు నాయకులు పాల్గొనగా జాతీయ అధ్యక్షులు గోళ్ళ అరుణ్ కుమార్ మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునేందుకు మాల మహానాడు ఆధ్వర్యంలో ఢిల్లీలో జరుగుతున్న పార్లమెంటు సమావేశాల్లో రాజ్యాంగ వ్యతిరేకమైన కాలం చెల్లిన వర్గీకరణను తిరిగి తెచ్చి ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నారని రాజ్యాంగాన్ని మార్చే ప్రక్రియను కాపాడుతున్నామని అన్నారు బిజెపి కిషన్ రెడ్డి మందకృష్ణ మాదిగ స్నేహం కోసం ఎస్సీ వర్గీకరణ నాటకం ఆడటం భావ్యం కాదని,రానున్న ఎన్నికలలో కిషన్ రెడ్డి వర్గీకరణకు మద్దతు తెలిపితే తనపై వంద మంది మాలలను అభ్యర్థులను నిలబెడతామని అన్ని అగ్రవర్ణ రాజకీయ పార్టీలు రాజ్యాంగానికి విరుద్ధంగా సుప్రీంకోర్టుకు విరుద్ధంగా పాల్పడితే మీ పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు

దేశంలో దళిత ఉద్యోగుల సమస్యలు దళిత గిరిజనుల రక్షణ చట్టమైన ఎస్సీ ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం మరెన్నో దాడులు దమనకాండలు జరుగుతుంటే వీటిపై మాట్లాడవలసిన రాజకీయ నాయకులు మాల మాదిగలను విడగొట్టి తమ స్వార్థపూరితమైన అధికారం చేజిక్కించుకోవాలన్న ఆశలను మాల మహానాడు భగ్నం చేస్తుందని ఈ సందర్భంగా అన్ని రాజకీయ పార్టీలను హెచ్చరిస్తూ వర్గీకరణ బిల్లు పార్లమెంటులో ప్రవేశపెడితే పార్లమెంటు ముట్టడికైనా వెనకాడబోమని హెచ్చరించారు తదుపరి కేంద్ర మంత్రివర్యులు సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ మంత్రి రాందాస్ అత్వాలే గారిని కలసి పార్లమెంట్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టకుండా అడ్డుకోవాలని వినతిపత్రం అందజేయడం జరిగింది మీడియా సమావేశం మరియు మంత్రిని కలిసిన వారిలో తెలంగాణ మహిళా అధ్యక్షురాలు బందెల యాదలక్ష్మి ,గుంటూరు జిల్లా అధ్యక్షులు దార హేమ ప్రసాద్, పల్నాడు జిల్లా నాయకులు పుస్తెల జయరావు , సేలం రోజని బాబు ,కీర్తి పాటి వెంకటేశ్వర్లు, రాయలసీమ ఇంచార్జ్ మిట్ట సునీత, గుడిపూడి యేసు రత్నం, మాలపోలు ప్రకాష్, పిల్లి మేరీ, చెల్లి మణికుమార్ బొందలపాటి నాగేశ్వరరావు గోదా నీలాంబరం స్టీవెన్సన్ కొర్రపాటి రవి చెల్లి బ్రహ్మయ్య కంచర్ల సువర్ణ రాజు పిడతల రాజా సేవా సామ్యూల్ జంగా సీతయ్య జొన్నలగడ్డ వెంకట్రావు కూచిపూడి జాన్ బాబు గేరపాటి మోహన్రావు జూలూరి రమేష్ తదితరులు పాల్గొన్నారు

Madhu

Admin

VM టుడే న్యూస్

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2023. All right Reserved.

Developed By :