VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : పల్నాడు జిల్లా వినుకొండ నియోజక వర్గం బొల్లాపల్లి మండలం సోలాయ పాలెం గ్రామం లో జన సైనికులు పై పెట్టిన అక్రమ కేసుల్లో భాగంగా మాట్లాడటం కోసం జిల్లా జన సేన పార్టీ జిల్లా కార్యదర్శి మరియు నియోజక వర్గం నాయుకులు నిశ్శంకర శ్రీనివాస్ రావు బొల్లాపల్లి పోలిస్ స్టేషన్ కి వెళ్లి కేసు విశయం గురించి యస్ ఐ గల్లా రవి కృష్ట ను వివరణ కోరగా నువ్వు స్టేషన్ నుంచి బయట కి దేంగేయ్, ఇది నీ వినుకొండ కాదు నా బొల్లాపల్లి పోలిస్ స్టేషన్, నీకు సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు, జనసేన పార్టీ నాయుకులు నా వెంట్రుక కూడా పికలేరు అని అసభ్యంగా ప్రవర్తించి మాట్లాడటం జరిగింది. అలానే ఈ మాటలు కప్పి పుచ్చుకోవడం కోసం కొంత మంది నీ బెదిరించి వీడియో లు తిపించడం జరిగిందని జిల్లా కార్యదర్శి మాకు సంబంధించి లేదు అంటూ మట్లడించడం జరిగింది. అలానే యస్ ఐ బెదిరించిన వ్యక్తుల వీడియో లు సోషల్ మీడియా ద్వారా విక్షించగలరు. వినుకొండ జన సేన నాయుకులు జిల్లా కార్యదర్శి నిశ్శంకర శ్రీనివాస్ రావు
Admin
VM టుడే న్యూస్