VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : ప్రాథమిక విద్యను పరిపుష్టి చేసేందుకు విద్య ప్రధానమని దాని ద్వారానే సమాజ నిర్మాణమే లక్ష్యంగా బాలబాటలు పని చేస్తున్నాయి అని కమ్యూనిటీ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ కార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ అన్నప సాంబశివరావు అన్నారు ఆయన ఈ రోజు నరసరావుపేట బస్టాండ్ దగ్గర ST కాలనీ నందు గురువారం ఏర్పాటు చేసిన బాలబాట ఆర్గనైజర్ శిక్షణ కార్యక్రమమునకు పల్నాడు జిల్లా డిప్యూటీ డైరెక్టర్ G. సుబ్బారావు అధ్యక్షత వహించారు. మాల మహానాడు రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గోదా జాన్ పాల్ మాట్లాడుతూ పల్నాడు జిల్లా నందు 160 బాలాబాటలు ఏర్పాటు చేసి విద్య ద్వారానే సమాజ మార్పు వస్తుందని 4 మరియు 5 తరగతులు విద్యార్థులకు గురుకుల పాఠశాలలో సీట్లు సాధించేందుకు బాలాబాట ద్వార తర్ఫీదు నిచ్చి రంజనబాబు ఆశయం ముందుకు తీసుకుని వెళ్ళడమే కార్డ్స్ సంస్థ లక్ష్యం అని ఆయన అన్నారు అనంతరం 8 రకాల కూరగాయ విత్తనాలను బాలబాట డెవలప్మెంట్ ఆర్గనైజర్లకు అందించి వీటి ద్వారా విషతుల్యం కానీ మంచి ఎరువులతో పండించు కోవచ్చని అని ఆయన అన్నారు ఈ కార్యక్రమమునకు స్థానిక ఏరియా కోఆర్డినేటర్ నూనె ప్రకాశరావు బాలబాట డెవలప్మెంట్ ఆర్గనైజర్లు కవిచక్రవర్తి గుఱ్ఱం జాషువా గారికి నివాళులు అర్పించారు
Admin
VM టుడే న్యూస్