VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : జాతిపిత మహాత్మాగాంధీ 154వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. కారంపూడి సచివాలయంలో ఎంపిపి మేకల. శారదశ్రీనివాసరెడ్డి, జడ్పీటీసీ షేక్. షఫీ, ఎంపీడిఓ శ్రీనివాసరెడ్డి, సర్పంచ్ రామావత్. ప్రమీలభాయి తేజానాయక్ ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా గాంధీజి చిత్రపటానికి వారు పూలమాల వేసి నివాళులు అర్పించారు.ఈ కార్యక్రమంలో బొమ్మిన. అల్లయ్య, పంచాయతీ సెక్రటరీ కాసిన్యనాయక్, స్వచ్ఛభారత్ కోఆర్డినేటర్ కొరకుల.సుబ్బారావు, ఎంపీటీసీ వేముల. లింగయ్య, జొన్నలగడ్డ. శ్రీను,మాజీ ఎంపీటీసీ ఖాసీం, కోఆప్షన్ సభ్యులు అంతరగడ్డ. ఏసోబు, ఉపసర్పంచ్ సరే. అంకారావు, పంచాయతీ వార్డు సభ్యులు భాషా, ఏపిఓ ఏడుకొండలు, తదితరులు పాల్గొన్నారు. అనంతరం జిల్లా పరిషత్ హైస్కూల్ లో బ్రహ్మనాయుడు జిల్లా పరిషత్ హైస్కూల్ చైర్మన్ అతుకూరి. గోపి, జడ్పీటీసీ షేక్. షఫీ తో కలిసి గాంధీవిగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో విగ్రహదాత ఎస్పిఆర్ కృష్ణ, పోలూరి. శ్రీనివాసరావు పాల్గొన్నారు.
మండల పరిషత్ కార్యాలయం వద్దగల గాంధీవిగ్రహానికి ఎంపిపి మేకల. శారదాశ్రీనివాసరెడ్డి, ఎంపీడిఓ శ్రీనివాసరెడ్డి, ఈఓపిఆర్డి సత్యప్రసాద్ గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. గాంధీబొమ్మ సెంటర్ లో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి ఆర్యవైశ్య సంఘం నాయకులు చీతిరాల. కోటేశ్వరరావు, కొత్త. బ్రహ్మేశ్వరరావు, యక్కల. శ్రీను, అతుకూరి. గోపి గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం చీతిరాల. కోటేశ్వరరావు మాట్లాడుతూ నేటి యువత గాంధీజి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలనీ అయన కోరారు. ఈ కార్యక్రమంలో కారాలపాటి. సుబ్బరావు, పలిశెట్టి. మల్లికార్జునరావు, ఇమ్మడి. వీరేశ్వరరావు, కారాలపాటి. వెంకటగురుసుబ్బారావు, పోలూరి. మహేశ్వరరావు, సురే. ఆంజనేయులు, కాజ్జం. ప్రసాద్, గుండా. హరినాద్ బాబు, కాసుల. మల్లికార్జున, జక్కా. అంజి వెచ్చ. వరలక్ష్మణరావు వెలుగురి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
Admin
VM టుడే న్యూస్