VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : వినుకొండ పట్టణం లోని మార్కాపురం రోడ్ లో పసుపు లేరు బిడ్జి వద్ద ఈ రోజు తెల్లవారు జామున లారి ని ఢీ కొన్న కారు. అక్కడి అక్కడే 3 ముగ్గురు మృతి. ఇద్దరికీ గాయాలు... మృతులు శావల్యాపురం మండలం ముండ్రువారి పాలెం గ్రామానికి చెందిన కొమ్మతోటి నవీన్. కనుమర్లపూడి కి చెందిన యెహోషువ, వినుకొండ పట్టణానికి చెందిన శివారెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు. మృతి చెందిన వారిని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రి కి తరలింపు. క్షతగాత్రులను పట్టణం లోని ఓ ఆసుపత్రి తరలించినట్టు సమాచారం
Admin
VM టుడే న్యూస్