VM టుడే న్యూస్ - వార్తలు / పల్నాడు జిల్లా : ఒక్కసారి చెట్టుపై పిడుగుపడటం తో అక్కడికక్కడే ఇద్దరు వ్యక్తులు మృతి... మృతులు నరసరావుపేట వెంగల్ రెడ్డి నగర్ కి చెందిన షైక్ అమీర్ మరొక మృతులు నరసరావుపేట మండలం రావిపడు వెంగల్ రెడ్డి నగర్ చెందిన ఆలూరి ఆరోగ్యం గా గుర్తింపు... మూడో వ్యక్తి పరిస్థితి విషమంగా ఉండటం తో చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన 108 సిబ్బంది.
Admin
VM టుడే న్యూస్