VM టుడే న్యూస్ - క్రైమ్ / ఏలూరు జిల్లా : 50లక్షల బాకీ తీరుస్తామంటూ కాంతారావు అనే గుంటూరుకు చెందిన వ్యక్తిని ఏలూరు రప్పించిన దాట్ల.సత్యనారాయణ రాజు చామల వినయ్ కిరాయి గ్యాంగ్ తో హోటల్ గది నుంచి కిడ్నాప్ - ఏలూరులోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి గాల్లోకి కాల్పులు బాకీ వదులుకోవాలని హెచ్చరించిన కిరాయి గ్యాంగ్ ఆయుధాల చట్టం సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన ఏలూరు టూ టౌన్ పోలీసులు కీలక పాత్రధారి అయిన నకిలీ పోలిస్ నాగరాజు పై గతంలోనూ పలు కేసులు A1,A2 అరెస్ట్ - నాగరాజు సహా మిగతా నిందితుల కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు సెప్టెంబర్ 27వ తేదీన జరిగిన ఘటన - బాధితుడి ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగుచూసిన ఘటన
Admin
VM టుడే న్యూస్