VM టుడే న్యూస్ - రాజకీయం / పల్నాడు జిల్లా : రాష్ట్రంలో నాలుగున్నరేళ్ల వైసీపీ పాలనతో ప్రజలు విసిగిపోయారని,వైసీపీని తరిమికొట్టడం ఖాయమని నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు,నియోజకవర్గ పరిశీలకులు మన్నవ మోహన్ కృష్ణ అన్నారు.చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా నరసరావుపేట నియోజకవర్గ టీడీపీ ఇన్-ఛార్జ్ డా౹౹చదలవాడ అరవింద బాబు ఆధ్వర్యంలో చేస్తున్న రిలే నిరాహార దీక్షలు 26వ రోజుకు చేరాయి.దీక్షలో నియోజకవర్గ టీడీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మన్నవ మోహన్ కృష్ణ మాట్లాడుతూ రాష్ట్రంలో ఎక్కడ చూసినా అరాచకం, రౌడీయిజం తప్పితే అభివృద్ధి జరిగింది శూన్యమని అన్నారు.వచ్చే ఎన్నికల్లో ప్రజలు టీడీపీని ఆదరించి డా౹౹చదలవాడ అరవింద బాబును భారీ మెజార్టీతో గెలిపిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.పలువురు టీడీపీ నేతలు దీక్షాపరులకు నిమ్మరసం అందించి దీక్షను విరమింపజేశారు.
ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు పామిడి జగన్నాధం,ఇండ్లమూరి రామారావు,బండారుపల్లి విశ్వేశ్వరావు,కడియం కోటి సుబ్బారావు,కొల్లి బ్రహ్మయ్య,కాసా రాంబాబు,వాసిరెడ్డి రవి,నాగవరపు హనుమా ప్రసాద్,ఆడుసుమల్లి అప్పారావు,పెంట్యాల శివ,నల్లపాటి హరికృష్ణ,హుస్సేన్,నజీర్,శేషు మెహెర్,బొమ్మిసెట్టు సతీష్ కుమార్,మక్కెన ఆంజనేయులు,తాళ్లపనేని బ్రహ్మయ్య,అంకమ్మ చౌదరి,మన్నాన్ షరీఫ్,కుంపటి రవి,కోట హనుమప్రసాద్,కొల్లిపక చంద్రశేఖర్,గట్టుపల్లి సత్యనారాయణ,అత్తలూరి సాంబశివరావు,కోవూరి బాబు, పత్తిపాటి పుల్లయ్య,విష్ణు,నాగూర్,తిరుమలకొండ నరసింహారావు,గిద్దల వెంకటేశ్వర్లు,చుక్కపల్లి చంద్రిమౌళి,ఎ వి ఆర్,ఉమర్,కూరపాటి శ్రీనివాసరావు,పల్లెల నాగిరెడ్డి,మెట్టు వెంకటేశ్వరెడ్డి,అంతరామయ్య,సికినం అమర్నాథ్,ముచ్చు వీరయ్య,పుచ్చాకాయల బసవేశ్వర రావు,వజ్జ రాజేంద్ర ప్రసాద్,నల్లపాటి శివ కుమార్,అబ్బురి శ్రీనివాసరావు,మీరవాలి,రఫీ,సుభాని,సూర్యనారాయణ,నల్లపాటి చిన్నబ్బాయి,ఆంజనేయులు,పత్తిపాటి బాలాజీ,మల్లికార్జున చారి,శివ కృష్ణ,సయ్యద్ బాషా,అజయ్ చౌదరి,మాజీటి పుల్లారావు,చామకూరి వెంకట్రావు,బాలస్వామి,బొప్పూడి వెంకాయమ్మ,బండారు రాధా,జల్లపల్లి శేషమ్మ,కనుమూరి రాజ్యలక్ష్మి,దాసరి ఉదయశ్రీ,దావులూరి విజయలక్ష్మి,ఉడతా రాజ్యలక్ష్మి,ఉడతా వెంకట రమణ,మొగలిపువ్వు నాగలక్ష్మి,అంచ మాధవి,శారదా,వాణికుంట సైదమ్మా,చావా నాసరమ్మ,లక్ష్మి,రంగమ్మ,అమీరున్ తదితరులు పాల్గొన్నారు
Admin
VM టుడే న్యూస్