Thursday, 16 May 2024 10:53:07 AM
# ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి # ఇంటింటికి కరపత్రాలు పంచుతూ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న:బొర్రా # గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టిడిపి చేరికలు: డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు జేజేలు కొడుతున్న ప్రజలు # క్రోసూరులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారిణి బాల అంకమ్మ బాయ్ ఆధ్వర్యంలో మలేరియా పై అవగాహన సదస్సు # మానవ హక్కుల ప్రదాత బి.ఆర్ అంబేద్కర్: APGEA క్రోసూరు యూనిట్ అధ్యక్షులు శిఖా శాంసన్ # ప్రజలకు జవాబుదారితనంగా సేవలు అందించాల్సిన ప్రభుత్వ శాఖలోనే: ప్రతి పనికి ఓ రేటు నిర్ణయించి భారీ మొత్తంలో ముడుపులు!! # పరిసరాల పరిశుభ్రత ఆరోగ్యానికి భద్రత: వైద్యాధికారిణి బాల అంకమ్మ భాయ్ # ఎండ దెబ్బ తగలకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి వేసవికాలంలో జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి: ఆరోగ్య విస్తరణ అధికారి # క్షయ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # రంజాన్ నెల శుభాకాంక్షలు: శ్యామ్ మిత్రమండలి అధ్యక్షులు శిఖా శాంసన్ # దోమల నిర్మూలనలో ప్రజాభాగ్యస్వామ్యం తప్పనిసరి వైద్యాధికారిని బాల అంకమ్మ భాయ్ ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నేటి సమాజానికి స్ఫూర్తి_ _రేపటి సమాజానికి వెలుగు "మహిళ" వైద్యాధికారిణి సిరి చందన-ఏపీజిఇఏ అధ్యక్షులు శిఖా శాంసన్ # A M రెడ్డి విద్యాసంస్థల ప్రెసిడెంట్ కన్నుమూత # గుంటూరు అసెంబ్లీ లేదా పార్లమెంట్ సీటుని సాధించడంలో పట్టువీడని విక్రమార్కుడిగా- తాడువాయి రామకృష్ణ

ఈ నెల 30 న పాలిటెక్నిక్ ఫలితాల ప్రాథమిక" కీ "విడుదల

Date : 28 April 2024 12:52 PM Views : 46

VM Today News - విద్య -ఉద్యోగం / : అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు బిగ్ అలర్ట్.. పాలిటెక్నిక్ ఫలితాల విడుదలకు ముహూర్తం ఖరారు అయింది. పాలిటెక్నిక్ కోర్సులలో ప్రవేశాలకు శనివారం నిర్వహిం చిన పాలిసెట్ పరీక్ష ప్రశాం తంగా ముగిసింది. పరీక్షకు 88.74 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,59,989 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నా రు. ఇందులో లక్ష 41, 978 మంది మాత్రమే పరీక్ష రాశారు. ఇక సెట్ ప్రాథమిక కీని ఈ నెల 30వ తేదీన విడుదల చేస్తామని సంబంధిత అధికారులు తెలిపారు. కాగా మే 10 వ తేదీలోపు ఫలితాలను వెల్లడిస్తామని అధికారులు వెల్లడించారు.....


T srinivasarao

Reporter

VMToday News

Copyright © VM Today News 2024. All right Reserved.

Developed By :