VM Today News - వార్తలు / పల్నాడు : రైతు కూలీల మరణం బాధాకరం: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు శశి కుమార్ పల్నాడు జిల్లాలో ట్రాక్టర్ బోల్తా పడిన ఘటనలో నలుగురు మహిళా కూలీలు మృతి చెందడం దిగ్భ్రాంతిని కలిగించింది ముప్పాళ్ల మండలం బొల్లవరం సమీపంలో మాదల మేజర్ కాలువ గట్టుపై ట్రాక్టర్ బోల్తా పడి నలుగురు మహిళా కూలీలు మృతి చెందడం బాధాకరం ముప్పాళ్ల మండలం చాగంటివారిపాలెం గ్రామానికి చెందిన మహిళాకూలీలు మిరపకోతలకు వెళ్లి తిరిగి గ్రామానికి వెళ్తుండగా ఈ ఘోర ప్రమాదం జరగటం మరణించిన వారందరూ మహిళా కూలీలే కావడం అత్యంత బాధాకరం మృతదేహాన్ని సత్తెనపల్లి ఏరియా హాస్పిటల్ కి తరలించడం జరిగింది మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను ఈ ఘటనలో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని వైద్యశాఖాధికారులకు కోరుతున్నాను చనిపోయిన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి సహాయం అందే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తానని గాయపడ్డ వారు త్వరగా కోలుకోవాలని క్షేమంగా ఇంటికి రావాలని దేవుని ప్రార్థిస్తున్నాను
Admin
VMToday News