VM టుడే న్యూస్ - సినిమా / విశాఖపట్నం జిల్లా : తాజాగా చియాన్ విక్రమ్ కు తంగలాన్ సినిమా సెట్ లో ప్రమాదం జరిగింది. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.. ఇన్ని రోజులు పొన్నియిన్ సెల్వన్ ప్రమోషన్స్ లో ఉన్న విక్రమ్ నిన్ననే తంగలాన్ షూటింగ్ లో జాయిన్ అయ్యారు.. చెన్నైలోని ఈపీవి ఫిలిం సిటీలో తంగలాన్ షూటింగ్ జరుగుతుంది.. నేడు ఉదయం కొన్ని యాక్షన్ సీన్స్ తీస్తున్న సమయంలో ప్రమాదం జరిగి విక్రమ్ కు పక్కటెముక విరిగింది.. వెంటనే చిత్రయూనిట్ విక్రమ్ ను హాస్పిటల్ కు తరలించారు. వైద్యులు ఆపరేషన్ చేయాల్సి వస్తుందని తెలిపినట్లు విక్రమ్ మేనేజర్, చిత్రయూనిట్ మీడియాకు తెలిపారు..
*విలేకరులు కావలెను* *VM NEWS * VM న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ లో జిల్లాల వారిగా రిపోర్టర్లు మరియు స్టాఫ్ రిపోర్టర్ లు జోనల్ కోఅర్డినేటర్లు నియోజకవర్గం ఇన్ ఛార్జీలు అన్ని ప్రాంతాలలో పనిచేయుటకు కావలెను. సీనియర్ లకు ప్రాముఖ్యత మరియు రిపోర్టర్ గా చేయలనుకున్నవారికి మరియు అవకాశం కోసం ఎదురుచూస్తున్నా కొత్త వారికి కూడ మంచి అవకాశం అర్హత: 1.టెన్త్ 2. ఇంటర్ 3. డిగ్రి మరియు తెలుగు వ్రాయటం చదవటం ఉండాలి. సామాజిక స్పృహ,వార్తల సేకరణ పట్ల మక్కువ.. విలేకరులకు ఉండవలసిన ముఖ్య అర్హతలు..! మా ఛానల్ నుండి ప్రతి ఒక్కరికి ఐడికార్డు లోగో ఇవ్వబడును అసక్తికలవారు సంప్రదించండి Ph.no : 9959706801,8466005128
Admin
VM టుడే న్యూస్