VM Today News - వార్తలు / ఎన్టీఆర్ : హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అల్ ఇండియా అధ్వర్యంలో పెద్ద ఎత్తున జాతీయ సేవా కీర్తి, మదర్ థెరిస్సా బెస్ట్ హ్యుమానిటీ అవార్డ్ లు ప్రదానోత్సవం చేసిన జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప. విజయవాడ లోని బందర్ రోడ్ లో కాకాని భవన్ లో ఏర్పాటు చేసిన హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అల్ ఇండియా అధ్వర్యంలో జాతీయ స్థాయిలో ఉత్తమ సేవా అవార్డులు, మథర్ థెరిస్సా బెస్ట్ హ్యుమానిటీ అవార్డ్ లు,జీవిత కాల సాఫల్య పురస్కారం అవార్డు లు, యూత్ ఐకాన్ అవార్డులు 38 మందికి జాతీయ స్థాయిలో ప్రధానోత్సవ చేయటం జరిగింది . ఈ కార్యక్రమం లో పాల్గొని అవార్డ్ లు అందుకున్న హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్ అల్ ఇండియా ప్రతినిధులు. ఈ అవార్డు లను జాతీయ అధ్యక్షుడు అయ్యప్ప , జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ రాజా చేతుల మీదుగా అవార్డ్ లను సాయి రమేష్ దంపతులు, ప్రణయ్ రెడ్డి, అగిరప్ప,ప్రసాద్ తదితరులు అందుకోవటం జరిగింది. ఈ కార్యక్రమానికి హై కోర్ట్ అడ్వకేట్ లు,స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.
Reporter
VMToday News