VM Today News - రాజకీయం / పల్నాడు : భారతీయ జనతా పార్టీ గావ్ చలో అభియాన్ కార్యక్రమం ఈ రోజు పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం , గురజాల మండలం పల్లెగుంత గ్రామంలొ జరిగింది. ఈ కార్యక్రమం లో భాగంగా గ్రామంలో రచ్చ బండ, విగ్నేశ్వర దేవస్థానం లో స్వచ్ఛ భారత్ మరియు SC కాలనీ ని పరిశీలించడం జరిగింది. ఈ కార్యక్రమం కి పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షులు ఏలూరి శశి కుమార్ గురజాల మండలంబీజేపీ అధ్యక్షురాలు కోటపాటి నాగమణి, రాధా కృష్ణ మూర్తి, ఉల్లి నారాయణ, రామాంజి, మారం రాము, జక్కా సత్యనారాయణ మరియు బీజేపీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు పాల్గొనడం జరిగినది.
Admin
VMToday News