VM Today News - రాజకీయం / పల్నాడు : ఢిల్లీ ఎన్నికల ఫలితాలలో 27 సంవత్సరాల తర్వాత మరల బిజెపి అధికారం రావటం చాలా సంతోషంగా చాలా సంతోషంగ ఉన్నదని పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు హర్షం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశంలో ఎన్నిక ఏ రాష్ట్రంలో జరిగిన విజయం మాత్రం బిజెపిని వరిస్తుందని ఈరోజు జరిగిన ఢిల్లీ ఎన్నికల ఫలితాలు నిదర్శమని, అలాగనే బిజెపి చరిత్రలో ఇది ఘన విజయం ఢిల్లీలో 48 శాతం ఓట్లతో 48 అసెంబ్లీ సీట్లు రావటం అఖండ విజయం అని రాబోయే రోజులలో తెలంగాణ కర్ణాటక తమిళనాడులో కూడా భారతీయ జనతా పార్టీ విజయకేతనం ఎగరవేసే రోజు వస్తుందని ఢిల్లీలో బిజెపి గెలుపు కాంగ్రెస్ పార్టీకి పునాదులు గల్లంతయాయని బిజెపి దెబ్బకి ఆమ్ ఆద్మీ పార్టీ అడ్రస్ గల్లంతయిందని అవినీతి పాలనతో అరవింద్ క్రేజీ వాల్ చేసిన మోసానికి ఢిల్లీ ప్రజలు ఓట్ల ద్వారా తగిన గుణపాఠం చెప్పారని, కాంగ్రెస్ పార్టీ మరియు ఆమ్ ఆద్మీ పార్టీ రెండు దేశద్రోహుల పార్టీ అని కాలిస్తాన్ ఉగ్రవాదుల నుంచి ఫండ్స్ తీసుకొని ఆమ్ ఆద్మీ పార్టీని దేశంలో బలపరచాలని క్రేజీ వాల్ భావించాడని అలాగనే కాంగ్రెస్ పార్టీతో దేశంలో ఏ పార్టీ పొత్తు పెట్టుకున్న ఓడిపోవడం ఖాయమని, అరవింద్ క్రేజీవాల్ లిక్కర్ స్కామ్ డిప్యూటీ సీఎం సిసోడియా జైలుకు వెళ్ళటం వాళ్ళ అవినీతి పాలనకు ఢిల్లీ ప్రజలు సరైన సమాధానం చెప్పారని అలాగనే దేశంలో నరేంద్ర మోదీ చేస్తున్న పరిపాలన ఆయన నాయకత్వంలో ప్రపంచ దేశాలలో భారతదేశానికి అందుతున్న గౌరవానికి ప్రాధాన్యతకి దేశంలో ఆయన అందిస్తున్న పలు సంక్షేమ పథకాలకు అభివృద్ధికి మన దేశాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ఏ విధంగా ప్రగతి పాదంలోకి తీసుకువెళ్తున్నాడు చూస్తున్నాం ఆమ్ ఆద్మీ పార్టీ పరిపాలనలో ఎటువంటి అభివృద్ధి లేకుండా అవినీతిమయంతో దేశ రాజధాని ప్రజలకు ఇటువంటి సంక్షేమ పథకాలను అందించకుండా వారిని వారిని మోసం చేస్తూ అధికార దాహం చూపించినందుకు నరేంద్ర మోదీ నాయకత్వం మీద బిజెపి ప్రభుత్వం అందరి సంక్షేమం కోసం నిరంతరం పనిచేస్తుందని ప్రజల సంక్షేమం కోసమే బిజెపి పార్టీ ఉందని నమ్మి ఢిల్లీలో ఉన్న మైనార్టీ అక్కా చెల్లెమ్మలు అన్నదమ్ములు యువత అందరు కలిసి భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టినందుకు ఢిల్లీ ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు ఈ సందర్భంగా తెలియజేశారు.
Admin
VMToday News