VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా, నాదెండ్ల మండలం,గణపవరం గ్రామంలో రైతు సోదరులు లిఫ్ట్ దగ్గర దసరా పండుగ సందర్బంగా అమ్మవారి పేరు మీద పొంగలి పెట్టి అమ్మ వారు, రైతు సోదరులు అందరిని చల్లగా చూడాలని అమ్మ వారికి పూజలు చేయటం జరిగినది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు జంపని వెంకటేశ్వరరావు,లిఫ్ట్ ప్రెసిడెంట్ పెడవల్లి రాము,పెడవల్లి లక్ష్మయ్య, రాయపాటి పెదరామయ్య, కెల్లంపల్లి పుల్లారావు, కాటా శీను, పెడవల్లి అశోక్, వడ్లమూడి శ్రీకాంత్,గణపవరం,నాదెండ్ల గొల్లపాలెం రైతుసోదరులు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Admin
VMToday News