Wednesday, 29 July 2026 07:26:59 PM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

క్రోసూరు

Date : 17 May 2024 02:41 PM Views : 1667

VM Today News - ఆరోగ్యం / పల్నాడు : డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత అని ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ అన్నారు మే 16వ తేదీ జాతీయ డెంగ్యూ దినోత్సవం సందర్భంగా పల్నాడు జిల్లా కోసూరు మండలం అనంతవరం, క్రోసూరు, గుడిపాడు గ్రామాల్లో ప్రదర్శన అవగాహన సదస్సులు నిర్వహించారు ఈ సందర్భంగా శాంసన్ మాట్లాడుతూ 20 24 వ సంవత్సరం థీమ్ కనెక్ట్ విత్ కమ్యూనిటీ కంట్రోల్ డెంగ్యూ సమాజ భాగస్వామ్యంతో డెంగ్యూ వ్యాధిని నివారిద్దాం అనిన అంశం అన్నారు డెంగ్యూ వ్యాధిని వ్యాపింపజేసే దోమలు పగటిపూట కుట్టును అని కావున ప్రజలు దోమకాటుకు గురి కాకుండా దోమతెరలు వాడాలన్నారు ఇంటి పరిసరాల్లో నీరు నిలవ లేకుండా చూసుకోవాలని, పనికిరాని పాత్రలు, పాత టైర్లు, నీటి తొట్టెలు, వాడి పడేసిన ప్లాస్టిక్ వస్తువులు, కొబ్బరి బోండాలు, మిగిలిన కప్పులు, కుండలు, ఇంటి పరిసరాల్లో ఉండకుండా చూసుకోవాలన్నారు ప్రతి శుక్రవారం విధిగా డ్రై డే పాటించాలన్నారు ఈ కార్యక్రమంలో ఆరోగ్య కార్యకర్తలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: