VM Today News - రాజకీయం / పల్నాడు : అచ్చంపేట మండలం వేల్పూరు గ్రామంలో నలజాల రవికుమార్ కుమారుడు మరియు కుమార్తె లుకు నూతన వస్త్ర బహూకరణ కార్యక్రమం వెళ్లి ఆ చిన్నారులును ఆశీర్వదించిన పల్నాడు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ కొమ్మాలపాటి శ్రీధర్.
Reporter
VMToday News