VM Today News - రాజకీయం / పల్నాడు : ప్రజా పోరు 2 కార్యక్రమంలో భాగంగా ఉదయం సత్తెనపల్లి పట్టణంలోని సుగాలి కాలనీ, రైల్వే స్టేషన్ ,రంగ కాలనీరోడ్డు ,మరియు వేణుగోపాల స్వామి గుడి సెంటర్, ప్రజాపరు నిర్వహించడం జరిగింది... మరియు సాయంత్రం మూడు గంటల నుండి పాకాల పాడు, రెంటపాళ్ల గ్రామం, గోగులపాడు ,,కందుల వారి పాలెం, బృగుబండ ,కంకణాలపల్లి, గ్రామాలలో ప్రజాపోరు 2 కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ..మరియు కబ్బయ్య స్వామీ గుడిలో శ్రీ సాయి దత్త పీఠాధిపతులు శ్రీ శ్రీ స్వామి శ్రీ రామానంద ప్రభువు జీ వారిని మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వీనర్ కట్టా శంకరరావు కో కన్వీనర్ Dr. N. పెద్దన్నరావు నాయక్ , సత్తెనపల్లి పట్టణ అధ్యక్షులు k. శంకర్ రావు మరియు ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు ఎం మధు బాబు ,జిల్లా ప్రచార కమిటీ కన్వీనర్ నోముల వెంకట చలపతి , సోషల్ మీడియా కన్వీనర్ ఆవులు మంద కమలాకర్ రావు సీనియర్ నాయకులు గడ్డం శివ సంకర్ రావు , పులిపాటి వెంకటేశ్వర్లు ,కార్యకర్తలు పాల్గొనడం జరిగింది..
Admin
VMToday News