VM Today News - రాజకీయం / పల్నాడు : నకరికల్లు: నకరికల్లు మండలం నకరికల్లు గ్రామం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన నాయకులు బొర్రా వెంకట అప్పారావు మరియు గుంటూరు నగర మాజీ మేయర్ సత్తెనపల్లి నియోజకవర్గ యువ నాయకులు కన్నా నాగరాజు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బొర్రా వెంకట అప్పారావు కన్నా నాగరాజు, గ్రామంలోని ప్రతి ఇంటికి వెళ్లి కరపత్రాలు పంచి ఎన్నికల మేనిఫెస్టో గురించి తెలియజేశారు.
Reporter
VMToday News