VM Today News - రాజకీయం / గుంటూరు : గుంటూరు పశ్చిమ టిడిపి, బిజెపి, జనసేన, ఉమ్మడి అభ్యర్థి శ్రీమతి గళ్ళా మాధవి ఆధ్వర్యంలో జరిగిన భారీ సైకిల్ ర్యాలీ కార్యక్రమంలో టిడిపి బిజెపి జనసేన నాయకులు కార్యకర్తలతో కలిసి పాల్గొని సైకిల్ తొక్కిన గుంటూరు జిల్లా తెలుగుయువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ మరియు తెలుగుయువత కమిటి సభ్యులు.
Reporter
VMToday News