Sunday, 14 June 2026 12:46:43 AM
# నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

వైఎస్సార్సీపీలో చేరిన 88 తాళ్లూరు వాసులు

Date : 26 April 2024 08:27 PM Views : 1082

VM Today News - రాజకీయం / గుంటూరు : కండువా కప్పి ఆహ్వానించిన ఎమ్మెల్యే శ్రీ నంబూరు శంకరరరావు క్రోసూరు మండలంలో వైఎస్సార్సీపీలోకి చేరికలు రోజురోజుకీ పెరుగుతున్నాయి. టీడీపీకి చెందిన 15 కుటుంబాల వారు ఇవాళ వైఎస్సార్సీపీలో చేరారు. పెదకూరపాడు శాసనసభ్యులు శ్రీ నంబూరు శంకరరావు.. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. గత ఐదేళ్లలో చేసిన అభివృద్ధి, సీఎం శ్రీ వైఎస్ జగన్ అందించిన సంక్షేమం నచ్చి ఎంతోమంది పార్టీలో చేరుతున్నారన్నారు. మరోసారి తనను ఆదరించి ఆశీర్వదిస్తే.. పెదకూరపాడు నియోజకవర్గాన్ని రాష్ట్రానికే ఆదర్శంగా మారుస్తామన్నారు. వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు కోసం కృషి చేయాలని సూచించారు. వైఎస్సార్సీపీలో చేరిన వారిలో శవలం చిన్నప్ప, శవలం పిచ్చమ్మ, ప్రశాంతి, ద్వారక, శశి కుమార్, పల్లె సుక్కమ్మ, నరసింహా,పల్లె అంతోని, కిట్టారావు, చిన్నమ్మాయి, మణెమ్మ, పల్లె మంత్రాల, మేరి, అరవింద్ తదితరులున్నారు.


T srinivasarao

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :