VM Today News - రాజకీయం / పల్నాడు : సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం కొత్త గోరంట్ల, గోరంట్ల, కట్టమూరు గ్రామాలలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బొర్రా వెంకట అప్పారావు. ఇంటింటికి కరపత్రాలను పంచుతూ స్థానిక నినాదంతో ప్రజలతో మమేకమవుతూ వారి సమస్యలను తెలుసుకుంటూ నేను మీలో ఒకడినంటూ నేను మీ పక్క గ్రామస్తుడిని ధూళిపాళ్ళ వాడిని నన్ను గెలిపించమని ఓటర్లను అభ్యర్ధించారు. ఈ కార్యక్రమంలో స్థానిక గ్రామ పెద్దలు నాదెండ్ల నాగేశ్వరరావు, తాడువాయి లక్ష్మి, షేక్ రఫీ, ఇంకొల్లు శివ, బొజ్జ రామకృష్ణ,చల్లా నాగరాజు,మెకానిక్ షేక్ రఫీ, షేక్ సైదా, కె హనుమంతురావు, షేక్ షరీఫ్, షేక్ బాబు, గట్టు శ్రీదేవి, పోకల శ్రీను,పి తిరపతమ్మ, చిలక వీరయ్య, యు నాగేశ్వరావు తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Admin
VMToday News