VM Today News - రాజకీయం / పల్నాడు : పల్నాడు జిల్లా...సత్తెనపల్లి నియోజకవర్గ నాయకులు మాజీ జనసేన సమన్వయకర్త బొర్రా వెంకట అప్పారావుతో గురజాల టిడిపి ఇన్ ఛార్జ్ యరపతినేని శ్రీనివాస్ చర్చలు సఫలం... సత్తెనపల్లి జనసేన పార్టీకి రాజీనామా చేసి స్వతంత్ర్య అభ్యర్థి గా నామినేషన్ చేసిన్న బొర్రా వెంకట అప్పారావు... మాజీమంత్రి కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గ టిడిపి ఇన్ ఛార్జ్ గా సీటు ఇచ్చిన తరువాత కన్నా ప్తె అసంతృప్తిగా ఉన్న బొర్రా వెంకట అప్పారావు. నామినేషన్ విత్ డ్రా చివరి నిమిషంలో యరపతినేని శ్రీనివాస్ , బొర్రా తో చర్చలు జరిపారు. చివరి నిమిషంలో నామినేషన్ విత్ డ్రా చేస్తుకున్న బొర్రా వెంకట అప్పారావు... కన్నా లక్ష్మీనారాయణ గెలుపు తను పూర్తిగా కృషి చేస్తాను అన్న బొర్రా వెంకట అప్పారావు...
Reporter
VMToday News