VM Today News - రాజకీయం / పల్నాడు : పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం దూళిపాళ్ళ గ్రామంలో విజన్ గ్రూప్ 28వ వార్షికోత్సవాన్ని పురస్కరించారు. విజన్ గ్రూప్ అధినేత బొర్రా వెంకట అప్పారావు గారి బొర్రా కోటేశ్వరరావు మాజీ ఎంపీపీ గారు విజన్ గ్రూప్ కార్యాలయంలో ఘనంగా కేక్ కట్ చేసి కార్యక్రమంను నిర్వహించారు. ఈ సందర్భంగా బొర్రా కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ.... విజన్ గ్రూప్ కంపెనీలో కొన్ని వేల మంది ఉపాధి పొందుతున్నారని. ఈనాటికి 27 వసంతాలు పూర్తిచేసుకొని 28వ సంవత్సరంలోకి అడుగుపెడుతుందని వెల్లడించారు.. ఈ కార్యక్రమంలో కంచేటి అప్పారావు, చిలకా పూర్ణ, సి హెచ్.నాగరాజు, తాడువాయి లక్ష్మి,బొజ్జ రామకృష్ణ, కోట తిలక్, మువ్వా రాము, గట్టు శ్రీదేవి, షేక్ రఫీ, కోటగిరి గోపి, తాడువాయి శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు...
Reporter
VMToday News