VM Today News - రాజకీయం / పల్నాడు : నకరికల్లు మండలం పాపిశెట్టి పాలెం గ్రామంలో వైసిపి నాయకుల దాడిలో గాయపడ్డ జనసేన పార్టీ నాయకులను, కార్యకర్తలను నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించి, ఆర్థిక సహాయం చేసి కార్యకర్తలకు అండగా ఉంటానని భరోసానివ్వడం జరిగినది.
Reporter
VMToday News