Tuesday, 18 February 2025 08:30:23 PM
# రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న యువనాయకులు కన్నా నాగరాజు # బొల్లా బ్రహ్మనాయుడు నీ పని అయిపోయింది # క్రోసూరు కళావైభవాన్ని తెలుగు రాష్ట్రాల్లో వ్యాప్తి చేసిన కళాకారుడు సుప్రసిద్ధ హార్మోనిస్ట్ లయ బ్రహ్మ స్వర్గీయ షేక్ కుదా వన్ # ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం # లోక్‌సభకు 965, అసెంబ్లీకి 5,460 నామినేషన్లు # ఎన్నికల ప్రచారంలో మాజీ మేయర్ # సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

బిజెపిలో చేరిన పారిశ్రామికవేత్త వల్లగట్ల రెడ్డప్ప

Date : 02 March 2024 08:33 PM Views : 575

VM Today News - రాజకీయం / ఎన్టీఆర్ : బీజేపీలో చేరిన పారిశ్రామిక వేత్త వల్లగట్ల రెడ్డప్ప. మదనపల్లెకు చెందిన పారిశ్రామికవేత్త రెడ్డప్ప. బీజేపీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన పురందేశ్వరి. చేరిక కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి, జాతీయ కార్యవర్గ సభ్యులు సోము వీర్రాజు. దగ్గుబాటి పురందేశ్వరి, బీజేపీ ఏపీ చీఫ్. అవినీతి రహిత, వారసత్వ రహిత పాలనను మోడీ అందిస్తున్నారు. ఏపీని అభివృద్ధిలో అగ్రభాగాన నిలబెట్టే దిశగా బీజేపీ ప్రభుత్వం సహకరిస్తుంది. సంక్షేమం, అభివృద్ధి సమ పాళ్లల్లో ఉండేలా మోడీ పాలన. పేద కుటుంబానికి చెందిన మోడీ ప్రధాని అయ్యారు.. ఎస్టీ మహిళను రాష్ట్రపతి అయ్యారు.. ఇది బీజేపీతోనే సాధ్యం. సబ్ కే సాత్.. సబ్ కా వికాస్ అనేది బీజేపీ లక్ష్యం. జిల్లాల నేతలతో సమావేశం కొనసాగుతోంది


VM Today News

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2025. All right Reserved.

Developed By :