Wednesday, 16 September 2026 04:19:53 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

సమాజమే దేవాలయమనేది మన నినాదం సమాజం ఉన్నదే దోపిడీకి అనేది వైసీపీ నినాదం వైద్యుల్ని కూడా వేధించిన దుర్మార్గుడైన జగన్ రెడ్డి,గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి

ఆర్ఎంపీ డాక్టర్లతో నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో డా౹౹చదలవాడ అరవింద బాబు

Date : 25 April 2024 08:31 PM Views : 1564

VM Today News - రాజకీయం / పల్నాడు : సమాజం కోసం ఎంతగానో తపించే వృత్తుల్లో వైద్య వృత్తి ఒకటి.అలాంటి వృత్తి నుండి వచ్చిన వాడిగా చెబుతున్నా నియోజకవర్గంలోని వైద్యులకు అండగా నిలిచే బాధ్యత తీసుకుంటానని ఎన్డీఏ కూటమి నరసరావుపేట ఎమ్మెల్యే అభ్యర్ధి డా౹౹చదలవాడ అరవింద బాబు హామీ ఇచ్చారు.ఈ మేరకు నరసరావుపేట పట్టణంలోని కపిలవాయి విజయ్ కుమార్ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఆర్ఎంపి డాక్టర్ల ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిధులుగా డా౹౹చదలవాడ అరవింద బాబు,లావు మేఘన,పట్టణంలోని ముఖ్య డాక్టర్లు హాజరయ్యారు.జగన్ రెడ్డి ధన దాహం కారణంగా రాష్ట్రంలో వేలాది మంది బడుగు బలహీన వర్గాలకు చెందిన పేదలు కల్తీ మద్యంతో ప్రాణాలు కోల్పోతున్నారు.కిడ్నీ వ్యాధులతో మంచాన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మళ్లీ జగన్ రెడ్డి అధికారంలోకి వస్తే.ఈ సారి ప్రజల అవయవాలు కూడా అమ్ముకుంటాడేమోనని ఆవేదన వ్యక్తం చేశారు.జగన్ రెడ్డి లాంటి దోపిడీదారుని రాష్ట్రం నుండి తరిమేందుకు వైద్యులంతా ఏకం కావాలని పిలుపునిచ్చారు.ఎంతో మంది నాయకులను చూశాం.కానీ,ప్రజల ప్రాణాలను తీస్తూ.అందులో కూడా కాసులు వెతుక్కునే వారిని ఎప్పుడూ చూడలేదన్నారు.వైద్యులు అంటేనే సమాజం పై ఎంతో సేవా భావం కలిగిన వారు,అలాంటి వైద్యుల్ని కూడా వేధించి చంపిన దుర్మార్గుడు ఈ జగన్ రెడ్డి అన్నారు.నర్సీపట్నంలో డాక్టర్ సుధాకర్,చిత్తూరులో డాక్టర్ అణితారాణి లాంటి వారిని వేధించిన విధానం అత్యంత బాధాకరం అన్నారు.ప్రజలంతా కూటమిని గెలిపించేందుకు సిద్ధమైపోయారన్నారు.సేవా భావం కలిగిన వ్యక్తులుగా మనం కూడా వారి సంకల్పానికి తోడుగా నిలుద్దామని డా౹౹చదలవాడ అరవింద బాబు పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో పట్టణ ప్రముఖ వైద్యులు పాల్గొన్నారు.


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: