VM Today News - రాజకీయం / గుంటూరు : దేశ రాజధాని న్యూఢిల్లీలో గత పది సంవత్సరములు గా ఉంటూ తనదైన శైలిలో వివిధ రాజకీయ పార్టీలకు నాయకుల కు పోల్ మేనేజ్మెంట్ మరియు పొలిటికల్ సర్వే మరియు అడ్వర్టైజ్ రంగంలో రంగములో సుదీర్ఘ అనుభవం కలిగిన ప్రముఖ సేఫాలజిస్ట్ తాడువాయి రామకృష్ణ, బీజేపీ అభ్యర్థిగా,గుంటూరు అసెంబ్లీ లేదా పార్లమెం ట్ సీటుని సాధించడంలో పట్టువీడని విక్రమార్కుడిగా తనదైన శైలిలో దూసుకుపో తున్న వైనం గుంటూరు పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం మొదటి నుంచి కూడా బ్రాహ్మణ వైశ్య సామాజిక వర్గాలకు కు చెందిన మెజారిటీ ఓటర్స్ సుమారుగా 1,20,000 ఓటర్లు నమోదు ఉన్నారు. అటు వైసిపి గానీ టిడిపి గానీ చూసుకుంటే 2014 ఎన్నికల్లో టిడిపి తరఫున పోటీ చేసి గెలిచిన మోదుగుల వేణుగోపాల్ రెడ్డి ఆ తర్వాత వైసిపి తీర్థం పుచ్చుకోవటం దానికి కారణం చేత 2019 నియోజకవర్గ ఎన్నికల్లో టిడిపి తరఫున వైశ్య కులానికి చెందిన మద్దాలి గిరిని నిలబెట్టడం జరిగినది. కానీ ఆ ఎన్నికల్లో మద్దాలి గిరి గెలిచి వైసిపి తీర్థం పుచ్చుకోవటం జరిగినది. కావున టిడిపి కంచుకోటగా ఉన్న గుంటూరు వెస్ట్ అసెంబ్లీలో ప్రతిసారి కూడా టిడిపి ఎమ్మెల్యేలు మరొక పార్టీలోకి వెళ్ళటం సర్వసాధారణమైనది అందువలన ఇక్కడ బిజెపితో పొత్తు ఉంటే బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందిన విద్యావేత్త అన్ని రంగాల్లో చురుగ్గా పాల్గొనే ప్రముఖ సెఫాలజిస్ట్ క్రీడారంగం వ్యాపార రంగం ఆధ్యాత్మిక రంగం రాజకీయ రంగం లో అందరితో అజాత శత్రువుగా ప్రముఖ హిందూ కాలేజ్ మాజేటి గురవయ్య హై స్కూల్ విద్యార్థిగా ఆ తర్వాత పూర్వ విద్యార్థి సంఘానికి నాయకుడిగా ఆంధ్ర క్రికెటర్ అసోసియేషన్ మార్కెటింగ్ బాధ్యతలు నిర్వహించి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ మెంబర్ గా వివిధ సోషల్ ఆర్గనైజేషన్ అయినా లైన్స్ క్లబ్ మరియు ధార్మిక సంఘాలలో ప్రముఖ పాత్ర వహిస్తూ బ్రాహ్మణ సామాజిక వర్గంలో మంచి పేరు ప్రఖ్యాతలు పొందిన బిజెపి నాయకుడు తాడువాయి రామకృష్ణ కి ఈసారి అధిష్టానం ఈయన అభ్యర్థిత్వానిపై దృష్టి సారించిందని బిజెపి కార్యకర్తల నుంచి వస్తున్నటువంటి సమాచారం విద్యావేత్త అవటం చేత పార్టీ మారని కఠినమైన ఆర్ఎస్ఎస్ ఆ తర్వాత బిజెపి కార్యకర్తగా ఎన్నో సంవత్సరాలుగా వివిధ బాధ్యతలు పార్టీలో నిర్వహిస్తూ అందరి మన్ననలు పొందిన వ్యక్తిగా గుంటూరు అసెంబ్లీ/ పార్లమెంట్ అభ్యర్థిగా బిజెపి అధిష్టానం పరిశీలిస్తుందని వివిధ సమాచార వర్గాల ద్వారా అందినటువంటి సమాచారం.
Admin
VMToday News