Thursday, 16 April 2026 10:20:19 PM
# పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్

ఆర్యవైశ్యులకు అండగా నిలిచే డా౹౹చదలవాడ అరవింద బాబుని గెలిపించుకుందాం

దాడులు చేసి,దుర్మార్గాలకు పాల్పడే జగన్ రెడ్డిని ఓడిద్దాం

Date : 27 April 2024 07:30 PM Views : 1532

VM Today News - రాజకీయం / పల్నాడు : నరసరావుపేట 13,14 వార్డుల్లో డా౹౹చదలవాడ తరఫున ఆర్యవైశ్యుల ప్రచారం ప్రజా సేవ తప్ప తప్పు చేయాలనే ఆలోచన కూడా తెలియని ఆర్యవైశ్యుల్ని ముప్పుతిప్పలు పెట్టిన జగన్ రెడ్డిని రాష్ట్రం నుండి తరిమే వరకు ప్రతి ఆర్యవైశ్య సోదరుడూ శ్రమించాలని నరసరావుపేట ఆర్యవైశ్య నేతలు పిలుపునిచ్చారు.ఈ మేరకు నరసరావుపేట 13, 14 వార్డుల్లో మున్సిపల్ మాజీ ఛైర్మన్ నాగసరపు సుబ్బరాయ గుప్త,రాష్ట్ర గోల్డ్ బులియన్ మర్చంట్స్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్,ఇతర ఆర్యవైశ్య కుల సంఘ నాయకులు నరసరావుపేట టీడీపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి డా౹౹చదలవాడ అరవిందబాబు తరఫున ఎన్నికల ప్రచారం నిర్వహించారు.జగన్ రెడ్డి వచ్చాక రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులపై దాడులు,వేధింపులు తీవ్రమయ్యాయన్నారు.నల్లబెల్లం పేరుతో చేస్తున్న వేధింపులకు కొదవ లేకుండా పోయిందని వివరించారు.మరోవైపు బోర్డు పన్ను,రోడ్డు పన్ను,చెత్త పన్నుతో వ్యాపారం చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి సృష్టించారన్నారు.చివరికి నరసరావుపేట జి.ట్యాక్స్ భరించలేక వేలాది మంది వ్యాపారాలు మూసుకోవాల్సి వచ్చింది.చంద్రబాబుతో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందన్నారు.సూపర్ సిక్స్ పథకాలను గడపగడపనా వివరించారు.సమాజం బాగుపడాలన్నా, ప్రజలు బతికి బట్ట కట్టాలన్నా కూటమి ప్రభుత్వాన్ని ఏర్పటు చేసుకోవాలంటూ గడపగడపకు తెలియజేశారు.


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :