VM Today News - రాజకీయం / పల్నాడు : విఎం న్యూస్, ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి: ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామానికి చెందిన బలిజెపల్లి డేవిడ్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు మాజీ మేయర్, యువ నాయకులు కన్నా నాగరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో జాయిన్ అయ్యారు. వారికి పార్టీ ఖండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల నాగేశ్వరరావు, సర్పంచ్ దరువురి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
విఎం న్యూస్, ఆంధ్ర ప్రదేశ్, పల్నాడు జిల్లా, సత్తెనపల్లి: ముప్పాళ్ల మండలం ఇరుకుపాలెం గ్రామానికి చెందిన బలిజెపల్లి డేవిడ్ ఆధ్వర్యంలో 20 కుటుంబాలు మాజీ మేయర్, యువ నాయకులు కన్నా నాగరాజు సమక్షంలో తెలుగుదేశం పార్టీ లో జాయిన్ అయ్యారు. వారికి పార్టీ ఖండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు బత్తుల నాగేశ్వరరావు, సర్పంచ్ దరువురి శ్రీనివాసరావు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Reporter
VMToday News