VM Today News - వార్తలు / పల్నాడు : సత్తెనపల్లి పట్టణం రఘురాం నగర్ సత్తెనపల్లి నియోజకవర్గ శాసన సభ్యులు కన్నా లక్ష్మి నారాయణ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిసిన సత్తెనపల్లి ఆర్డీవో రమాకాంత్ రెడ్డి మరియు సత్తెనపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఎం.వి సుబ్బారావు.
Reporter
VMToday News