Wednesday, 16 September 2026 02:42:12 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

పల్నాడులో బీజేపీ ‘మన్ కీ బాత్’ వాల్ పోస్టర్ ఆవిష్కరణ

విద్యార్థులకు జాతీయ స్థాయి యూనివర్సిటీల పర్యటన అవకాశం

Date : 19 February 2026 10:17 PM Views : 252

VM Today News - వార్తలు / పల్నాడు : పల్నాడు జిల్లా బీజేపీ జిల్లా కేంద్రం నరసరావుపేట పట్టణంలోని కార్యాలయంలో మన్ కీ బాత్ వాల్ పోస్టర్ ను పల్నాడు జిల్లా మన్ కీ బాత్ కన్వీనర్ కో కన్వీనర్ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు జిల్లా ఉపాధ్యక్షుడు ఇతడి కిరణ్ హాజరయ్యారు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీన జరగబోయే ప్రధాని మంత్రి మోదీ మనసులో మాట వినండి అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు ఇందులో భాగంగా ప్రతి కాలేజీలో క్యాంప్ ప్రోగ్రాం నిర్వహించి అందులో ఎంపికైన విద్యార్థులను దేశంలోని జేఎన్ యూ జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం ఢిల్లీ యూనివర్సిటీ బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం ఢిల్లీ ఐఐటీ ఎన్ఐటీ భోపాల్ ఎయిమ్స్ ఢిల్లీ పార్లమెంట్ సందర్శన సంసత్ భవన్ డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ జ్ఞాపక భూమి వంటి ప్రముఖ విద్యాసంస్థలకు సందర్శనకు తీసుకెళ్తామని వెల్లడించారు అక్కడ విద్యార్థులు ఉన్నత విద్యా అవకాశాలు విధానాలపై అవగాహన పెంపొందించుకుంటారని చెప్పారు ప్రతి విద్యార్థి ఆ క్యాంప్ లో పాల్గొని తన ఆలోచనలు పంచుకోవాలని సూచించారు క్యాంప్ లో గెలుపొందిన వారిని యూనివర్సిటీలకు తీసుకెళ్తామని తెలిపారు ముఖ్యంగా ఈ కార్యక్రమం ఎస్సీ ఎస్టీ గురుకుల పాఠశాలల విద్యార్థులను ప్రోత్సహించే విధంగా నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: