VM Today News - వార్తలు / పల్నాడు : స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ లో డీఎస్పీ హనుమంతురావు ఆద్వర్యంలో బుధవారం పత్రికా సమావేశం నిర్వహించారు.ఐదుగురు లాటరీ టికెట్ట్లు అమ్ముతున్న ఐదుగురు ముద్దాయిలను మీడియా ముందు ప్రవేశపెట్టిన పోలీసులు.లాటరీ టికెట్ల విక్రయం చట్ట విరుద్ధం,అమ్మే వారిపై చట్ట పరమైన చర్యలకు సిఫార్స్.పట్టణంలో లాటరీ టికెట్లు విక్రయిస్తున్నట్లు, ప్రజల దృష్టికి తెలియవచ్చిన యెడల పోలీస్ వారికి తెలియచేయాలని డీఎస్పీ హనుమంతురావు కోరారు. ఈ సమావేశంలో పట్టణ సీఐ బ్రహ్మయ్య,పట్టన యస్.ఐలు పవన్,సంధ్యా రాణి,ఏ.ఎస్ఐ సుబ్బారావు సిబ్బంది ఉన్నారు.
Reporter
VMToday News