Wednesday, 16 September 2026 02:39:02 AM
# బాల్యవివాహాలను నిర్మూలించడం సమాజ బాధ్యత- అడ్వకేట్ జిజే రావు # 15 వేల రూపాయలు పింఛన్ మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ కృతిక శుక్లాకు డివిఎంసి మెంబర్ . డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # భూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ సంజన సింహాకు డివిఎంసి మెంబర్ డాక్టర్ కుక్కమూడి ప్రసాద్ విజ్ఞప్తి # సత్తెనపల్లి పీఎం శ్రీ కేంద్రీయ విద్యాలయ విజయకేతనంలో మరో మైలురాయి # నవనీత రూప అలంకరణలో శ్రీ కార్యసిద్ధి ఆంజనేయ స్వామి # పల్నాడు జిల్లా బిజెపి ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ జయంతి వేడుక # బిజెపి ఆధ్వర్యంలో మన మహిళా-మన ఆత్మ గౌరవం # నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం

ఊటుకూరులో ఆరోగ్య సురక్ష శిబిరం

Date : 16 February 2024 06:02 PM Views : 1891

VM Today News - వార్తలు / పల్నాడు : రాష్ట్ర ప్రభుత్వం ప్రజల ముంగిటికే వైద్యం అనే విధానంలో అమలు చేస్తున్న జగనన్న ఆరోగ్య సురక్ష రెండో విడత కార్యక్రమం పల్నాడు జిల్లా కోసూరు మండలం పరిధిలోని ఊటుకూరు సచివాలయంలో శుక్రవారం నిర్వహించారు రోగులకు డాక్టర్ బి వి ఎస్ రమాదేవి, డాక్టర్ టి సుధీర్ కుమార్, డాక్టర్ ఎన్ సుమిత్ర లు పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులు అందించారు బిపి షుగర్ మరియు సాధారణ వ్యాధిగ్రస్తులకు 309 మందికి వైద్య సేవలు అందించారు కంటి చూపు లోపం ఉన్నవారికి ఉచిత అద్దాలను పొందేందుకు 29 మందికి సిఫార్సు చేశారు ఈ శిబిరాన్ని క్రోసూరు మండల పరిషత్ అధ్యక్షులు పెరుమాళ్ళ కోటయ్య ఎంపీడీవో వెంకటరమణ సందర్శించారు ఈ కార్యక్రమంలో సి హెచ్ ఓ సాంబశివ రావు ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ సూపర్వైజర్ శివుడు గ్రామ కార్యదర్శి షేక్ ఖాజావలి సర్పంచ్ జర్రిపోతు బుచ్చయ్య ఊటుకూరు సచివాలయం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ మాబు లాబి ఆరోగ్య కార్యకర్త లక్ష్మి ఒప్త్మలిక్ మమత ఫార్మసిస్ట్ ఫాతిమా వివిధ గ్రామాల కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఆశా కార్యకర్తలు హెల్త్ అసిస్టెంట్ ప్రేమ రాజు మహిళా ఆరోగ్య కార్యకర్తలు సచివాలయం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు


VM TODAY NEWS

Admin

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: