VM Today News - వార్తలు / గుంటూరు : సత్తెనపల్లి: స్థానిక పట్టణంలో 11,12,15,16 వార్డ్ లలో స్వతంత్ర అభ్యర్థి ఎన్నికల ప్రచారం నిర్వహించిన బొర్రా అనుచరులు. స్థానికత్వ నినాదంతో గడప గడపకు కరపత్రాలను పంచుతూ మనవాడు మన బొర్రా స్థానికుడుగా బొర్రాకు ఒక్క అవకాశం కలిపించాలంటూ ఒట్టును అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో రంగిశెట్టి సుమన్, నాదెండ్ల నాగేశ్వరావు, తాడువయి లక్ష్మి,తాడువయి శ్రీను, షేక్ గౌస్,షేక్ రఫీ,మెకానిక్ షేక్ రఫీ,మువ్వా రాము, గట్టు శ్రీదేవి, చిలక వీరయ్య, ఇంకొల్లు శివ తదితర ప్రముఖులు పాల్గొన్నారు.
Reporter
VMToday News