Monday, 02 March 2026 02:30:17 PM
# నాగార్జునసాగర్ గురుకుల జూనియర్ కళాశాల విద్యార్థులకు రక్షణ కల్పించాలి: ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ కమిటీ నెంబర్ # బైక్ ప్రమాదంలో బాలిక మృతి # త్రికూటేశ్వర స్వామికి పట్టు వస్త్రాల సమర్పణ # నవంబర్ 1 నుంచి ఆధార్ రూల్స్ మారుతున్నాయి: ఇకపై ఇంటి నుంచి # తుఫాను నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: పల్నాడు జిల్లా బిజెపి అధ్యక్షుడు # జిల్లా మహిళా పోలీస్ స్టేషన్ లో మహిళలకు ఆభద్రత మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు గోదా జాన్ పాల్ # భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా గావ్ చలో అభియాన్ # రైతు కూలీల మరణం బాధాకరం: మరణించిన కుటుంబాలకు సహాయం అందించే విధంగా ప్రభుత్వ పెద్దల దృష్టికి తీసుకొని వెళ్తా # ఢిల్లీ పీఠం కమల కైవాసం: పల్నాడు జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు మేళం మధుబాబు # హెచ్ ఆర్ అండ్ ఏ సి ఏ మానవ హక్కుల సంఘం చైర్మన్ ల నియామకం # డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాజకీయం చేయడం హేమమైన చర్య # గణపవరం రైతు సోదరుల ఆధ్వర్యంలో అమ్మవారి పూజా కార్యక్రమం ఏర్పాటు # హెచ్.ఆర్.ఓ.ఎ.ఐ ఆధ్వర్యంలో సేవ అవార్డులు ప్రధానోత్సవం # కార్మికుల శ్రమను కొల్లగొడుతున్న పిడుగురాళ్ల సున్నపు బట్టీల యాజమాన్యంపై చర్యలు చేపట్టాలి # వైద్యుల దైవ స్వరూపులు ఆరోగ్య విస్తరణ అధికార శాఖ శాంసన్ # పల్నాడు జిల్లాలో ప్రతీకారా దాడులు అరికట్టాలి. జిల్లాలో తరచూ షాపులు బందు పెట్టే విధానాన్ని అరికట్టాలి. # ప్రకృతి ధర్మం పరిశుభ్రత ఆరోగ్యం: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్ # నూతనంగా పెద్దలకు టీబీ వ్యాక్సిన్ వైద్యాధికారిని బాల అంకమ్మ బాయ్ # అధిక రక్తపోటుతో జాగ్రత్తగా ఉండాలి ఆరోగ్య విస్తరణాధికారి శిఖా శాంసన్ # డెంగ్యూ వ్యాధిని అరికట్టటం మన అందరి బాధ్యత: ఆరోగ్య విస్తరణ అధికారి శిఖా శాంసన్

సరఫరా గొలుసులో గందరగోళం – సిగరెట్ల మార్కెట్‌లో అనిశ్చితి

చట్టవిరుద్ధ విక్రయాల ఆరోపణలు – తనిఖీలు ఎప్పుడు?

Date : 14 February 2026 09:42 PM Views : 42

VM Today News - వార్తలు / గుంటూరు : ఉమ్మడి గుంటూరు జిల్లాల్లో సిగరెట్ల విక్రయాలపై అనుమానాస్పద పరిస్థితులు నెలకొన్నాయి. ఎంఆర్పీ మార్పుల పేరుతో అధిక ధరలకు విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రిటైల్ వ్యాపారుల ప్రకారం హోల్‌సేల్ దశలోనే ప్యాకెట్‌కు ఎంఆర్పీ కంటే ఎక్కువ రేట్లు వసూలు చేస్తున్నట్లు సమాచారం. “మాకు వచ్చిన ధర ఇదే” అంటూ హోల్‌సేలర్లు సమాధానం ఇస్తున్నారని కిరాణా దుకాణదారులు చెబుతున్నారు. సిగరెట్లు వంటి వేగంగా అమ్ముడయ్యే వస్తువులు లేకపోతే వ్యాపార నష్టం కలగవచ్చని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో పెరిగిన రేట్లకే కొనుగోలు చేసి వినియోగదారులకు విక్రయించాల్సి వస్తోందని వెల్లడించారు. అదనపు భారం చివరకు సామాన్య ప్రజలపైనే పడుతోంది. కొంతమంది వ్యాపారులు భారీగా స్టాక్ నిల్వ చేస్తున్నారన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. లీగల్ మెట్రాలజీ, జీఎస్టీ మరియు సివిల్ సప్లైస్ శాఖలు తనిఖీలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. సరఫరా గొలుసులో ఎక్కడ లోపం జరుగుతోందో గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.


M kannaiah

Reporter

VMToday News

మరిన్ని వార్తలు

Copyright © VM Today News 2026. All right Reserved.

Developed By :