VM Today News - వార్తలు / ఎన్టీఆర్ : ఎన్టీఆర్ జిల్లా, ఇంద్రకీలాద్రి, విజయవాడ: శ్రీ కనకదుర్గ అమ్మవారి దర్శనార్థం ఆలయమునకు విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి అదనపు కార్యదర్శి శ్రీ కార్తికేయ మిశ్రా, ఐఏఎస్.. వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి, శ్రీ అమ్మవారి దర్శనం కల్పించిన ఆలయ ఈవో కె ఎస్ రామరావు .. శ్రీ అమ్మవారి దర్శనానంతరం వీరికి వేదపండితులు, అర్చకులు వేదాశీర్వచనం చేయగా, ఈవో శ్రీ అమ్మవారి ప్రసాదములు, శేషవస్త్రము, చిత్రపటం అందజేశారు .
Reporter
VMToday News