VM Today News - వార్తలు / పల్నాడు : *పల్నాడు జిల్లా:-* _గోపిరెడ్డికి వణుకు పుట్టిస్తున్న టీడీపీ చేరికలు _డా౹౹చదలవాడ అరవింద బాబు నాయకత్వానికి జేజేలు కొడుతున్న ప్రజలు_ నరసరావుపేట 30వ వార్డు ఏనుగుల బజార్‌లో డా౹౹చదలవాడ అరవింద బాబు సమక్షంలో ఆకుల శ్రీను,బోండాల కృష్ణ సమక్షంలో 30 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరారు డా౹౹చదలవాడ అరవింద బాబుకు అడుగడుగునా నీరాజనాలు పలుకుతూ హోరెత్తిస్తున్న కార్యకర్తలు,ప్రజలు ఘోరాల గోపిరెడ్డిని గద్దె దించడమే లక్ష్యంగా పని చేస్తామంటున్న వైసీపీ కార్యకర్తలు పదేళ్లు ఎమ్మెల్యేగా ఉండి నియోజకవర్గానికి చిన్న మేలు కూడా చేసింది లేదంటూ ధ్వజమెత్తుతున్నారు వైసీపీలో బడుగు,బలహీన వర్గాలకు గుర్తింపు లేదంటూ ఆవేదన కబ్జాకోర్లు,స్మగ్లర్లు,గంజాయి మాఫియా లీడర్లకే అధిక ప్రాధాన్యమంటూ బయటకొస్తున్న కార్యకర్తలు నియంతృత్వ పాలనలో ఆత్మాభిమానాన్ని చంపుకుని కొనసాగలేమంటున్న నేతలు ఒకవైపు చేరికలు,మరోవైపు కూటమి అభ్యర్ధుల ప్రచార హోరుతో బిక్కు బిక్కుమంటున్న ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఎన్నికల ప్రచారాన్ని కూడా అంతంత మాత్రంగానే చేస్తున్న గోపిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి ఓడిపోయే చోట ఖర్చు పెట్టిడం అవసరమా అని సన్నిహితుల వద్ద ఎమ్మెల్యే డిస్కషన్ ఓటమి తప్పదని తెలిసీ మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారంటున్న ప్రజలు
Admin
VMToday News