VM Today News - వార్తలు / : కేవలం 40 ఏళ్ల నుంచే ప్రతి నెలా పెన్షన్ పొందే అవకాశాన్ని LIC కల్పిస్తోంది. ఇందుకు 'సరళ్ పెన్షన్ యోజన' పథకాన్ని LIC అమలు చేస్తోంది. ఇందులో 40 నుంచి 80 ఏళ్లలోపు వారు చేరొచ్చు. ఈ పాలసీలో ఒక్కసారి పెట్టుబడి పెడితే సరిపోతుంది. రూ.30 లక్షల విలువైన యాన్యుటీ కొనుగోలు చేస్తే నెలకు రూ.12,500ల చొప్పున జీవితాంతం పెన్షన్ వస్తుంది. పాలసీదారు మరణిస్తే చెల్లించిన పెట్టుబడిని నామినీకి అందిస్తారు
Reporter
VMToday News