VM Today News - వార్తలు / : నామినేషన్ల ఉపసంహరణ తర్వాత ఏపీ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థుల జాబితాను ఎన్నికల సంఘం (ఈసీ) వెల్లడించింది. 25 లోక్‌సభ స్థానాలకు 454 మంది, 175 అసెంబ్లీ స్థానాలకు 2,387 మంది పోటీ పడుతున్నట్లు తెలిపింది. అత్యధికంగా తిరుపతి ఎమ్మెల్యే సీటుకు 46 మంది, అత్యల్పంగా చోడవరంలో ఆరుగురు పోటీలో ఉన్నారు.
Reporter
VMToday News