VM Today News - వార్తలు / పల్నాడు : సత్తెనపల్లి మండలం అబ్బూరు గ్రామానికి చెందిన మానుకొండ నరసింహారావు తండ్రి బంగారయ్య ఆస్తిని గోల్మాల్ చేసిన సబ్ రిజిస్టర్ ,కార్యాలయ సిబ్బంది,ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్ ఆంజనేయులు.... మరణించిన వ్యక్తి పేరుతో రిజిస్ట్రేషన్లు.... ఆధార్ తో పనిలేదు.... పాన్ కార్డు ఉంటే చాలు... అది ఎలా సాధ్యం.... ఒకే పేరుతో ఉన్న డాక్యుమెంట్ కు నకిలీ పేర్లు సృష్టించి అక్రమంగా వేరే వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసిన వైనం... 1.54 ఎకరాల బ్యాంకు తనఖాలో వున్న మార్ట్గేజ్ డాక్యుమెంటును ఆధారం చేసుకుని రిజిస్ట్రేషన్ చేసిన సత్తెనపల్లి సబ్ రిజిస్టర్.. దానికి సహకరించిన డాక్యుమెంట్ రైటర్లు కార్యాలయ సిబ్బంది... మే నెల 16వ తారీఖున రిజిస్ట్రేషన్ జరిగిన భూమిని మరుసటి రోజు 17న తెలిసి రిజిస్ట్రేషన్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ ఆపమని ఫిర్యాదు చేసిన బాధితులు.... 24వ తారీఖు వరకు దానిపై ఎటువంటి చర్యలు తీసుకోని సత్తెనపల్లి సబ్ రిజిస్టర్ కార్యాలయ సిబ్బంది.... అదేమని ప్రశ్నించిన బాధితులకి పొంతన లేని సమాధానం చెబుతున్న సబ్ రిజిస్టర్... ఎమ్మార్వో ఆఫీస్ కి కంప్లైంట్ ఇచ్చామని ఒకసారి, ఆధార్ అప్డేట్ కరెక్ట్ గా లేదని ఒకసారి చెబుతున్న సబ్ రిజిస్టర్. దీనిపై జిల్లా ఉన్నత అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటరో వేచి చూడాల్సిందే...
Reporter
VMToday News