VM Today News - వార్తలు / పల్నాడు : సత్తెనపల్లి: పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం సత్తెనపల్లి పట్టణంలో ఏడోవ వార్డ్ చెందిన మార్తల సుబ్బారావు చనిపోయారని తెలిసి వారి కుటుంబాన్ని పరామర్శించి నివాళులర్పించిన సత్తెనపల్లి నియోజకవర్గ యువనాయకులు మాజీ మేయర్ కన్నా నాగరాజు.
Reporter
VMToday News