VM Today News - వార్తలు / : ఐపీఎల్ సీజన్-17లో భాగంగా ఇవాళ చెన్నై సూపర్ కింగ్స్‌ను పంజాబ్ కింగ్స్ ఢీ కొట్టనుంది. చెన్నై వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభంకానుంది. CSK తొమ్మిది మ్యాచ్‌లలో ఐదు గెలిచి, పాయింట్ల పట్టికలో మూడో స్థానంలో ఉంది. గత ఐదు మ్యాచ్‌లలో మూడింటిలో విజయం సాధించింది. ఇక PBKS తొమ్మిది మ్యాచ్‌లలో మూడింటిని గెలిచి పాయింట్ల పట్టికలో 8వ స్థానంలో నిలిచింది.
Reporter
VMToday News